Echos de Martinique

Information locale de Martinique

ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనకు సంబంధించిన వివరాలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మీడియాకు వెల్లడించారు. సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఎర్రకోట సమీపంలో హ్యుందాయ్ i20 కారులో పేలుడు సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో పలు వాహనాలు దెబ్బతిన్నాయని, కొందరు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. పేలుడు జరిగిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని వివరించారు. ఎన్‌ఐఏ, ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని, సీసీటీవీ ఫుటేజ్‌ సహా ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ పోలీసు కమిషనర్‌తో మాట్లాడానని, ఆయన ఘటనా స్థలంలోనే ఉన్నారని అమిత్ షా తెలిపారు.

#AmitShah #DelhiBlast #RedFort #BreakingNews #NIATeam #FSLEnquiry #DelhiPolice #IndiaNews #SecurityAlert #AsianetNewsTelugu #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Download the Asianet News App now! Available on Android & iOS

👉 Android:
https://play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN

👉 iOS:
https://apps.apple.com/in/app/asianet-news-official/id1093450032

Like and Subscribe:

WhatsApp ► https://whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T
Website ► https://telugu.asianetnews.com/
YouTube ► https://www.youtube.com/@AsianetNewsTelugu
Facebook ► https://www.facebook.com/AsianetNewsTelugu/
Twitter ► https://x.com/asianetnewstl
Instagram ► https://www.instagram.com/asianetnews.telugu/

Lire la suite
A major fire incident near Delhi’s Red Fort Metro Station (Gate No.1) created panic on Monday evening after a car suddenly caught fire, spreading flames to nearby vehicles. Fire and police teams quickly reached the spot and began rescue and control operations. Authorities are investigating whether this was due to a technical fault or other causes. No official confirmation on injuries yet.
Stay tuned for verified updates on the Delhi Red Fort Metro Station fire incident and ongoing safety measures.

దేశ రాజధాని ఢిల్లీలో మరో పేలుళ్ల శబ్దం సంచలనం సృష్టించింది. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం. 1 సమీపంలో ఒక కారులో మంటలు చెలరేగి, పేలుడు సంభవించింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది.

ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం. 1 సమీపంలో ఒక కారులో పేలుడు సంభవించిన తర్వాత, మరో మూడు నుండి నాలుగు వాహనాలు కూడా అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. మరికొన్ని వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా, కొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ అగ్నిమాపక దళం, ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా ..? లేదా దీని వెనుక కుట్ర ఏమైనా దాగి ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

#DelhiFire #RedFortMetro #DelhiNews #BreakingNews #CarFire #DelhiPolice #FireAccident #RedFort #MetroStation #DelhiUpdate #IndiaNews #LiveNews #NewDelhi #FireDepartment #EmergencyUpdate

~HT.286~PR.38~

Lire la suite